Song Lyrics in Telugu
లోయలెల్లా పూట్చబడాలి కొండలుకోనలు
కదలిపోవాలి
వక్రమార్గము చక్రమవ్వాలి కరకు మార్గం నునుపవ్వాలి "2"
అను:
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం
1
ఫలము ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును "2"
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం "లోయలెల్లా"
2
గోదమును ఏర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును "2"
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెలుదాం "లోయలెల్లా"
3
పరిశుద్ధులుగా ఉచ్చులు లేకా ప్రభువుకై జీవించి సాగిపోదాం "2"
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెలుదాం "లోయలెల్లా"
4
రోజు రోజు మేల్కొని ప్రార్ధించెదం అభిషేక తైలముతో నింపబడుదాం "2"
రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెలుదాం "లోయలెల్లా"
Song Lyrics in English
Loyalella Poochabadali Kondalukonalu
Kadalipovali
Vakramargamu Chakramvvaali Karaku Maargam Nunupavvaali "2"
Anu:
Raju Vastunnadu Aayutthamavvudam - Yesu Vastunnadu Eduru Velludam
1
Phalamu Ivvani Chettulella Narakabadi Agnilo Veyabadunu "2"
Raju Vastunnadu Aayutthamavvudam - Yesu Vastunnadu Eduru Velludam "Loyalella"
2
Godamunu Erparachi Ginjalanu Cherchi Pottunu Nippulo Kaachiveyunu "2"
Raju Vastunnadu Aayutthamavvudam - Yesu Vastunnadu Eduru Velludam "Loyalella"
3
Parishuddhuluga Ucchulu Leeka Prabhavukai Jeevinchi Saagipodam "2"
Raju Vastunnadu Aayutthamavvudam - Yesu Vastunnadu Eduru Velludam "Loyalella"
4
Rojoo Rojoo Melkoni Praarthinchedam Abhisheka Tailamuto Nimpabadudam "2"
Raju Vastunnadu Aayutthamavvudam - Yesu Vastunnadu Eduru Velludam "Loyalella"