Type Here to Get Search Results !

వెదకుడి వెదకుడి - యెహోవాను వెదకుడి | Vedakudi Vedakudi - Yehovanu Vedakudi Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


వెదకుడి వెదకుడి - యెహోవాను వెదకుడి

సమయముండగనే – ఆయనను వెదకుడి

కృపకాలముననే ఆయనను వెదకుడి (2) "వెదకు"


1

ఆయన మీకు - దొరుకు కాలమున

నీ పూర్ణ హృదయముతో - ఆయనను వెదకినా

నీపై జాలితో - నిన్ను క్షమియించును - 2

తరుణము పోయినా - మరల రాదు - 2 "వెదకు"


2

తెల్లవారు జామున - నీ కంఠ స్వరముతో

ఉపవాసముతో - కన్నీటి ప్రార్థనతో

యెహోవాను వెదకిన - మోక్షము దొరుకును - 2

తరుణము పోయినా - మరల రాదు - 2 "వెదకు"


3

బాలుడైన యేసుని - జ్ఞానులు వెదికిరి

మగ్ధలేని మరియ - యేసుని వెదికెను

కన్నీటితో హన్నా - దేవుని వెదికెను - 2

తరుణము పోయినా - మరల రాదు - 2 "వెదకు"


4

హిజ్కియ వెదకి - ఆయుస్సు సంపాదించే

ఎస్తేరు వెదకి - తన వారిన్‌ రక్షించే

దేవునిని నమ్మినవారే – ఆయనను స్తుతియింతురు - 2

తరుణము పోయినా - మరల రాదు "వెదకు"


Song Lyrics in English


Vedakudi Vedakudi - Yehovanu Vedakudi

Samayamundagane – Ayananu Vedakudi

Kripakalamanane Ayananu Vedakudi (2) "Vedaku"


1

Ayan Meeku - Doruku Kaalamuna

Nee Poorna Hridayamuto - Ayananu Vedakina

Nee Pai Jaalito - Ninnu Kshamiyinchunu - 2

Tarunamu Poyina - Marala Raadu - 2 "Vedaku"


2

Tellavaru Jaamuna - Nee Kantha Swaramuto

Upavasamuto - Kanniti Praarthanatho

Yehovanu Vedakina - Mokshamu Dorukunu - 2

Tarunamu Poyina - Marala Raadu - 2 "Vedaku"


3

Baalu Daina Yesuni - Jnanulu Vedikiri

Magdhaleni Mariya - Yesuni Vedikenu

Kannitito Hanna - Devuni Vedikenu - 2

Tarunamu Poyina - Marala Raadu - 2 "Vedaku"


4

Hizkiya Vedaki - Aayussu Sampadince

Estheru Vedaki - Tana Vaarin Rakshince

Devuni Nammina Vaare – Ayananu Stutiyinturu - 2

Tarunamu Poyina - Marala Raadu "Vedaku"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section