Song Lyrics in Telugu
వచ్చుచుండెన్ త్వరలోనే
రాజుల రాజుగా యేసయ్యా
1
తుఫాను వెంబడి తుఫానులు - ఎన్నడు ఎరుగని సునామియు - 2
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
2
వరదల వెంబడి వరదలతో - అనేక ప్రాంతపు కరువులను - 2
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
3
ఎన్నడు లేని రోగములు - ధారుణమైన మరణములు - 2
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
4
భయంకరమైన బాంబులతో - యుద్ధము వెంబడి యుద్ధములు - 2
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
5
అతి తరచుగ భూకంపములు - ధారుణమైన రోధనలు - 2
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
Song Lyrics in English
Vachchuchundenu Tvaralone
Raajula Raajuga Yesayya
1
Tufaanu Vembadi Tufaanulu - Ennadu Erugani Sunamiyu - 2
Gurtinchitiva Ikanaina Yesuni Raakada Soochanalu
2
Varadalu Vembadi Varadatho - Aneka Praantapu Karuvulanu - 2
Gurtinchitiva Ikanaina Yesuni Raakada Soochanalu
3
Ennadu Leni Rogamulu - Dhaarunamaina Maranamulu - 2
Gurtinchitiva Ikanaina Yesuni Raakada Soochanalu
4
Bhayanakaramaina Baambulatho - Yuddhamu Vembadi Yuddhamulu - 2
Gurtinchitiva Ikanaina Yesuni Raakada Soochanalu
5
Ati Tarachuga Bhookampamulu - Dhaarunamaina Rodhanalu - 2
Gurtinchitiva Ikanaina Yesuni Raakada Soochanalu