Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
లోకమే శోకమై బ్రతుకు శూన్యమై
పాపమే అంధకారమై నన్ను పడద్రోసే
శరణమనే నా యేసువా
నీ పాదాలు తాకేనా ||2|| llలోకమేll
1 వ చరణం..
కోపగించకు నా తండ్రీ నా లోపమును చూసి
శాపబంధము త్రెంచేసి నన్ను కావుమయా ||2||
పరితాపమే నా ఆలాపనై నీ హృదయాన్ని తాకేనా llలోకమేll
2 వ చరణం..
అపవాధికే నే చేరువై నిన్ను మరిచాను
అపరాధము లతో నిన్ను వీడి దూరమయ్యాను} ll 2 ll
కన్నీటితో నా యేసువా నీ పాదాలు కడిగేనా ll లోకమే ll