Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
లోకము యొక్క పాపములను పరిహరించెడు
సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లయైన జేసువా
మా మీద దయగా నుండండి
లోకము యొక్క పాపములను పరిహరించెడు
సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లయైన జేసువా
మాకు సమాధానము దయచేయండి.