Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. లోకాన రారండి-ప్రభు యేసుని
భక్తితో లోకాన రారండి
పరలోకపు విందు ఇదియేగా
కన్య గర్భమున పుట్టెను యిలలో
సంజీవనియై తోడుగ నుండి ||లో||
1. పారణ చేయుడి నా దేహమును
పానము చేయుడి నా రుధిరమును
పలికెను ప్రభువే కడరా విందులో
ప్రేమపూరిత మధుర వాక్కులు ||లో||
2. ప్రార్థన చేయుడి నా నామమున
ప్రాభవ మొందుడి పలికెను.
ప్రభువే కడరా విందులో
ప్రేమ పూరిత మధుర వాక్కుల ||లో||