Type Here to Get Search Results !

లోయలెల్లా పూడ్చబడాలి ( loyalella pudchabadali Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. లోయలెల్లా పూడ్చబడాలి 

కొండలు కోనలు కదలి పోవాలి

వక్రమార్గము సక్రమవ్వాలి 

గరుకు మార్గము నునుపవ్వాలి 

రాజు వస్తున్నాడు - ఆయత్తమవుదాం 

యేసు వస్తున్నాడు ఎదురువెళ్ళుదాం ||లో|| 


1. ఫలము ఇవ్వని చెట్టులెల్ల

నరకబడి అగ్నిలో వేయబడును ||2|| ||రా|| 


2. గోధుమలు వేరుపరచి గింజలను చేర్చి

పొట్టును నిప్పులో కాల్చి వేయును ||2|| ||రా|| 


3. పరిశుద్దులుగా కుట్రలు లేక ప్రభుకై

జీవించసాగిపోదాం ||2|| ||రా|| 


4. రోజు రోజు మేల్కొని ప్రార్థించేదం 

అభిషేక తైలముతో మనం నింపబడెదం ||2|| ||రా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section