Song Lyrics in Telugu
మహోన్నతుడా నీ కృపలో నేను జీవించుట
నాజీవిత ధన్యతై యున్నది
మోడు బారిన జీవితాలను - చిగురింప చేయ గలవు నీవు
మారా అనుభవం మధురముగా మార్చ గలవు నీవు
ఆకు వాడక ఆత్మ ఫలములు ఫలియింప చేయగలవు నీవు
జీవ జలముల ఊటయినా - నీ ఓరను నను నాటితివా
వాడబారని స్వాస్ధ్యము నాకై - పరమందు దాచితివా
వాగ్ధాన ఫలము అనుభవింప - నీ కృపలో నన్ను పిలచితివా
Song Lyrics in English
Mahonnatuda Nee Krupalō Nēnu Jīvin̄cuta
Nājīvita dhanyatāi yunnadi
Mōḍu bāriṇa jīvitālu - cigurimpa cēya galavu nīvu
Mārā anubhavamu madhuramugā mārca galavu nīvu
Āku vāḍaka ātmā phalamulu phaliyimpa cēyagalu nīvu
Jīva jalamula ūṭayina - nī ōranu nanu nāṭitivā
Vāḍabāri swāsthyaṁ nākāi - paramandu dācitivā
Vāgdhāna phalamu anubhavimpa - nī krupalō nannu pilacitivā