Song Lyrics in Telugu
మహిమోన్నతుడు - మహిమా న్వితుడు
మరణం గెల్చిన - మృత్యుంజయుడు
అద్వితీయుడు అతి సుందరుడు- అదిక జ్ఞాన సంపన్నుడు (2)
ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన
హల్లేలుయ హల్లేలుయ రాజుల రాజుకే హల్లేలుయా
సర్వము నెరిగిన సర్వాది కారి
సర్వము చేసిన సర్వోపకారి (2)
నీతిమంతుని ప్రేమించువాడు
ఇశ్రాయేలును కాపాడు వాడు || ఆరాధన ||
నిత్యం వశియించు అమరుడు ఆయనే
మార్గం,సత్యం,జీవము ఆయనే (2)
నమ్మిన వారిని రక్షించువాడు
నిత్య జీవం దయచేయువాడు || ఆరాధన ||
Song Lyrics in English
Mahimonnatudu - Mahima Nvitudu
Maranam gelchina - Mrityunjayudu
Advitiyudu ati sundarudu - Adika jnana sampannudu (2)
Aaradhana Aaradhana Prabhu Yesu Krystuke Aaradhana
Halleluya Halleluya Rajula Rajuke Halleluya
Sarvamu nerigina sarvadi kaari
Sarvamu chesina sarvopakaari (2)
Neethimantuni preminchuvadu
Ishrayelunu kaapaadu vaadu || Aaradhana ||
Nityam vashiyinchu amarudu aayane
Marga, satyam, jeevamu aayane (2)
Nammina vaarini rakshinchuvadu
Nitya jeevam dayacheyuvadu || Aaradhana ||