Song Lyrics in Telugu
మహిమ ఘనతకు అరుహుడవు నీవే నాదైవము - 2
సృష్టికర్త ముక్తి ధాత - 2 మా స్తుతులకు పాత్రుడా..
ఆరాధనా నీకే....ఆరాధనా నీకే ...
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే - 2
ఆరాధన నీకే....ఆరాధన నీకే ...
మన్నాను కురిపించి నావు - బండనుండి నీళ్ళుచ్చినావు - 2
యెహోవా యీరే చూచుకొనును - 2 సర్వము సమకూర్చును
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే - 2
ఆరాధన నీకే....ఆరాధన నీకే ... "మహిమ"
వ్యాధులను తొలగించినావు - మృతులను మరి లేపినావు -
యెహోవా రాఫా స్వస్థపరచును - 2 నను స్వస్థ పరచును
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే - 2
ఆరాధన నీకే....ఆరాధన నీకే ... "మహిమ"
Song Lyrics in English
Mahima Ghanataku Aruhudavu Neve Nadivamu - 2
Srishtikarta Mukti Dhaata - 2 Maa Stutulu Patrauda..
Aaradhana Neeke....Aaradhana Neeke ...
Aaradhana Stuti Aaradhana Aaradhana Neeke - 2
Aaradhana Neeke....Aaradhana Neeke ...
Mannanu Kuripinchi Naavu - Bandanundi Neellichchinaavu - 2
Yehovah Yeerae Choochukonunu - 2 Sarvamu Samakuruchunu
Aaradhana Stuti Aaradhana Aaradhana Neeke - 2
Aaradhana Neeke....Aaradhana Neeke ... "Mahima"
Vyaadhalu Tholaginchinaavu - Mrithulanu Mari Lepeninaavu -
Yehovah Raapha Swasthaparachunu - 2 Nanu Swastha Parachunu
Aaradhana Stuti Aaradhana Aaradhana Neeke - 2
Aaradhana Neeke....Aaradhana Neeke ... "Mahima"