Song Lyrics in Telugu
మహిమ నీకే ప్రభూ - ఘనతనీకే ప్రభూ
స్తుతియు, మహిమ ఘనతయు - ప్రభావము నీకే ప్రభూ
ఆరాధనా - ఆరాధనా - ఆరాధనా - ఆరాధనా
ప్రియ యేసు ప్రభునకే- నా యేసు ప్రభునకే
సమీపింపరాని తేజస్సు నందు – వశియించు అమరుండవే
శ్రీమంతుడవే - సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే
"ఆరాధ"
ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే
విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే
"ఆరాధ"
ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి - నను పిలచి వెలిగించితివే
నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప - ఏర్పర్చుకొంటివే
"ఆరాధ"
Song Lyrics in English
Mahima Neeke Prabhu - Ghanataneeke Prabhu
Stutiya, Mahima Ghanatayu - Prabhavamu Neeke Prabhu
Aaradhana - Aaradhana - Aaradhana - Aaradhana
Priya Yesu Prabhunake - Naa Yesu Prabhunake
Sameepimparani Tejasu Nandu – Vashiyinchu Amaruundave
Shreemantudave - Sarvadhipative Nee Sarvamu Naakichchitheve
"Aaradha"
Entho Preminchi Naakai Aethinchi - Praanamu Narpinchethive
Viluvaina Raktham Chindinchi – Nannu Vimochinchethive
"Aaradha"
Aashcharyakaramaina Nee Veluguloniki - Nanu Pilachi Veliginchethive
Nee Gunatishayamulu Dharane Prachurimpa - Erparchukontive
"Aaradha"