Song Lyrics in Telugu
మహోన్నతుడా నీ కృపలో నేను జీవించుట
నాజీవిత ధన్యతై యున్నది
1. మోడు బారిన జీవితాలను - చిగురింప చేయ గలవు నీవు
మారా అనుభవం మధురముగా మార్చ గలవు నీవు
2. ఆకు వాడక ఆత్మ ఫలములు ఫలియింప చేయగలవు నీవు
జీవ జలముల ఊటయైనా - నీ ఓరను నను నాటితివా
3. వాడబారని స్వాస్ధ్యము నాకై - పరమందు దాచితివా
వాగ్ధాన ఫలము అనుభవింప - నీ కృపలో నన్ను పిలచితివా
Song Lyrics in English
Mahonnatudaa Nee Krupalo Nenu Jeevinchuta
Na Jeevita Dhanyatai Yunnadi
1. Modu Baarina Jeevitalanu - Chigurimpa Cheyagala Vunu Neeku
Maaraa Anubhavam Madhuramaa Marcha Galaa Vunu Neeku
2. Aaku Vaadaka Aatma Phalamulu Phaliyimpa Cheyagala Vunu Neeku
Jeeva Jalamula Ootayinaa - Nee Ooranu Nanu Naatitivaa
3. Vaadabaraani Swaasthyamunaa Kaai - Paramandu Daachitivaa
Vaaghdaana Phalamu Anubhavimpa - Nee Krupalo Nannu Pilachitivaa