Song Lyrics in Telugu
మానవుడా కారణ జన్ముడా ? నీ జన్మకు కారణముంది - 2
అర్ధం తెలియక నీవు - వ్యర్ధంగా బ్రతుకకు - 2
పరమార్ధమున్నదని - ప్రభుకొరకే బ్రతకమని - 2
|| మానవుడా ||
1. పువ్వులెందుకు? కాయలెందుకు ?
ఋతువులెందుకు ? కాలాలెందుకు ?
ఉన్నవన్ని నీకోసమేనని - నీవు దేవునికోసమేనని 2
గమనించి తెలుసుకో - గ్రహియించి మసలుకో - 2
నీ జన్మకు కారణముందీ - నీ జన్మకు కారణముందీ
|| మానవుడా ||
2. సూర్యుడెందుకు? చంద్రుడెందుకు
రాత్రులెందుకు? పగలు ఎందుకు? - 2
రాత్రి పగలు దేవుడే చేసెనని - ఆదేవుని పని నీవు చేయాలని - 2
ప్రభువును ప్రకటించి - పాపిని రక్షించి - 2
పరలోకం చేర్చాలనీ - పరలోకం చేర్చాలనీ
|| మానవుడా ||
Song Lyrics in English
Maanavuda Kaarana Janmudaa ? Nee Janmaku Kaaranamundi - 2
Ardham Teliyaka Neeku - Vyarthanga Brathukaku - 2
Paramardhamunnadani - Prabhukorake Brathakamani - 2
|| Maanavuda ||
1. Puvvulenduku? Kaayalenduku ?
Rithuvulenduku ? Kaalalenduku ?
Unnavanni Neekosamaini - Neevu Devunikosamaini 2
Gamaninchi Thelusuko - Grahiyinchi Masalukoo - 2
Nee Janmaku Kaaranamundee - Nee Janmaku Kaaranamundee
|| Maanavuda ||
2. Sooryudenduku? Chandrudenduku
Ratrulenduku? Pagalu Enduku? - 2
Raatri Pagalu Devude Cheseni - Aadhevuni Pani Neeku Cheyyalani - 2
Prabhavunu Prakatinchi - Paapini Rakshinchi - 2
Paralokam Cherchalaanee - Paralokam Cherchalaanee
|| Maanavuda ||