Song Lyrics in Telugu
యేసును స్తుతియించు వారు నిత్యజీవము నొందెదరు
ఆనందముతో అనుదినము సంతోషముగా నుందురు
1. వాడ బారని ఆకువలె దిన దినము బలమొందెదరు
జీవజలపు నదియొడ్దునా - వృక్షమువలె పెరిగెదరు
ఆ..హ... హల్లెలూయా - ఆ ..ఆ..ఆ.హల్లెలూయా "యేసు"
2. చీకుచింతలు కలిగినను- చెరలో ధు:ఖము కలిగినను
కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును
ఆ..హ..హల్లెలూయ - ఆ..ఆ...ఆ...హల్లెలూయా "యేసు"
3. నడి సముద్రములో పయినించినా - నట్టడవులలో నివసించినా
ఎన్నడు మరువక ఎడబాయక - యేసే తోడుండును
ఆ....హ.. హల్లేలూయా - ఆ...ఆ...ఆ..హల్లేలూయ "యేసు"
Song Lyrics in English
Yesunu Stutiyinchu Vaaru Nityajeewamu Nondedaru
Aandamutho Anudhinamu Santhoshamuga Nunduru
1. Vaada Bhaarani Aakuvarele Dina Dinamu Balamondedaru
Jeevajalapu Nadiyodduna - Vrukshamule Peregedaru
Aa...Ha... Hallelooya - Aa...Aa...Aa.Hallelooya "Yesu"
2. Cheekuchinthalu Kaliginannu - Cheralo Dhu:khmu Kaliginannu
Kanureppavalele Kaapadi - Yesu Vidipinchunu
Aa...Ha...Hallelooya - Aa...Aa...Aa...Hallelooya "Yesu"
3. Nadi Samudramulo Payinichinaa - Nattadavulalo Nivasinchinaa
Ennadu Maruvaka Edabayaka - Yesu Thodundunu
Aa...Ha...Hallelooya - Aa...Aa...Aa...Hallelooya "Yesu"