Telugu Lyrics
పల్లవి:
నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా
నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా (2X)
1వ చరణం:
కరుణాలవాలా - నీ మ్రోల నేలా - తల వాల్చి నిలిచేనులే (2X)
దయ చూడు చాలా - దురితాల ద్రోలా - నీ సాటి దైవంబు లేరవ్వరు
లేరవ్వరు || నే పాపినో ||
2వ చరణం:
వుదయించినావు - సదయుండ నీవు - ముదమార మా కొరకై (2X)
మోసీవు సిలువ - నీ ప్రేమ విలువ నా తరమా చెల్లించ - నా యేసువా
నా యేసువా || నే పాపినో ||
English Lyrics
Pallavi:
Ne Paapino Prabhuvaa - Nanu Kaavumaa Devaa
Ne Paapino Prabhuvaa - Nanu Kaavumaa Devaa (2X)
1st Charanam:
Karunaalavaalaa - Nee Mroola Nelaa - Thala Vaalchi Nilichenule (2X)
Daya Choodu Chaalaa - Durithala Droolaa - Nee Saathi Daivambulu Laeravvaru
Laeravvaru || Ne Paapino ||
2nd Charanam:
Udayinchinaavu - Sadayunda Neevu - Mudamaara Maa Korakai (2X)
Moosivu Siluva - Nee Prema Viluva Naa Tharamaa Chellincha - Naa Yesuvaa
Naa Yesuvaa || Ne Paapino ||