Telugu Lyrics
పల్లవి:
నీవు నిర్మించిన దేవాలయములో నీతో జత పనివారము
నీ ప్రత్యక్షతగల పరిశుద్దాలయంలో నిన్ను మహిమ పరచెదము (2X)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
మహిమా ప్రభావములు నీకే చెల్లున్
1వ చరణం:
నిరంతరము నియమముతో నిండు హృదయ కృతజ్ఞతతో (2X)
నీదర్శణతో స్తోత్రములతోను నిత్యుండగు దేవా రాదింతుము (2X)
… హల్లెలూయ…
2వ చరణం:
నీ సంఘమూ ఈబండపైన నిలువనిమ్ము క్రీస్తు ప్రభూ (2X)
నీ వాక్యముతో మమ్ము నింపుము నీతి మార్గములో నడుపుము దేవా (2X)
… హల్లెలూయ…
3వ చరణం:
నిర్దోషమైన నిర్మలమైన నీ రక్తముతో మమ్ము పొందితివి (2X)
నీవే ప్రభువా తరతరములాకు నీవాస స్థలముగా ఉన్నావు (2X)
… హల్లెలూయ…
English Lyrics
Pallavi:
Neeku Nirminchina Devaalayamulo Neetho Jatha Panivaaramu
Nee Pratyakshathagala Parishuddhaalayallo Ninnu Mahima Parachedamu (2X)
Halleluya Halleluya Halleluya
Halleluya Halleluya Halleluya
Halleluya Halleluya Halleluya
Halleluya Halleluya Halleluya
Mahimaa Prabhaavamulu Neeke Chellun
1st Charanam:
Nirantharamu Niyamamutho Nindu Hrudaya Kruthajnyathatho (2X)
Nee Darshanatho Stothramulatho Nithyundagu Devaa Raadinthumu (2X)
… Halleluya…
2nd Charanam:
Nee Sanghamu Ee Banda Paini Niluvanimmu Kreesthu Prabhoo (2X)
Nee Vaakyamutho Mammu Nimpumu Neethi Marga Mulo Nadupumu Devaa (2X)
… Halleluya…
3rd Charanam:
Nirdoshamainaa Nirmalamaina Nee Rakthamutho Mammu Ponditheevi (2X)
Neeye Prabhavaa Tharatharamulaku Neevaasa Sthalamu Gaa Unnaavu (2X)
… Halleluya…