Type Here to Get Search Results !

నీ శిలువలోనే నా ముక్తీ | Nee Shiluvalone Naa Mukthi Song Lyrics in Telugu

Telugu Lyrics

పల్లవి:

నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం

నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం - నీ శిలువలోనే


1వ చరణం:

నా కనుపాపగా నీవున్నావని - నా మదిలోని మమతవు నీవని

నీ రక్తముతో నను కొన్నావని - నీ రక్తముతో నను కొన్నావని

నిరతం కొలుతును ఇల నిను దేవా

నిరతం కొలుతును ఇల నిను దేవా - నీ శిలువలోనే


2వ చరణం:

సర్వ లోకాల పాపాలు మోయ - స్వామీ నీవే బలి అయితివే

సమర్పింతు తండ్రి నా హృదయమును - సమర్పింతు తండ్రి నా హృదయమును

సంపూర్ణ శాంతి నాకిమ్ము దేవా - సంపూర్ణ శాంతి నాకిమ్ము దేవా

నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం

నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం - నీ శిలువలోనే


English Lyrics

Pallavi:

Nee Shiluvalone Naa Mukthi - Nee Needalone Naa Jeevitham

Nee Shiluvalone Naa Mukthi - Nee Needalone Naa Jeevitham - Nee Shiluvalone


1st Charanam:

Naa Kanupapaga Neevunnavani - Naa Madhiloni Mamatavu Neevani

Nee Rakthamuto Nanu Konnavani - Nee Rakthamuto Nanu Konnavani

Niratham Kolutunu Ila Ninu Devaa

Niratham Kolutunu Ila Ninu Devaa - Nee Shiluvalone


2nd Charanam:

Sarva Lokala Paapalu Moaya - Swamee Neeve Bali Ayitivee

Samarpintu Tandri Naa Hridayamunu - Samarpintu Tandri Naa Hridayamunu

Sampoorna Shanti Naakimmo Devaa - Sampoorna Shanti Naakimmo Devaa

Nee Shiluvalone Naa Mukthi - Nee Needalone Naa Jeevitham

Nee Shiluvalone Naa Mukthi - Nee Needalone Naa Jeevitham - Nee Shiluvalone


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section