Type Here to Get Search Results !

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు | Neeti Vaagula Koraku Duppi Aashinchunatlu Song Lyrics in Telugu

Telugu Lyrics

పల్లవి:

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు

నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది (2X)

నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్త్తుతియించుమా

నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా (2X)


1వ చరణం:

పనికిరాని నను నీవు పైకి లేపితివి

క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి (2X)

నా అడుగులు స్థిర పరచి బలము నిచ్చితివి

నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు

ఇలలో వెంబడింతు ప్రభూ <BR>

…నా ప్రాణమా…


2వ చరణం:

ఆంధకారపు లోయలలో నేను నడిచినను

ఏ అపాయము రాకుండ నన్ను నడిపితివి (2X)

కంటిపాపగ నీవని నిన్ను కొలిచితివి

కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను

ఇలలో నిన్ను కొలిచెదను <BR>

…నా ప్రాణమా…


English Lyrics

Pallavi:

Neeti Vaagula Koraku Duppi Aashinchunatlu

Nee Koraku Naa Praanamu Dappigonuchunnadi (2X)

Naa Praanamaa Naa Samasthamaa Prabhuni Stuthiyinchumaa

Naa Yesu Chesina Melalu Neevu Maruvakumaa (2X)


1st Charanam:

Panikirani Nanu Neeku Paiki Leepitivii

Kristhane Bandapaina Nannu Nilipitivii (2X)

Naa Adugulu Sthira Parachi Balamu Nichchitivii

Needu Adugu Jadalane Vembadintu Prabhu

Ilalo Vembadintu Prabhoo

…Naa Praanamaa…


2nd Charanam:

Aandhakaara Puloayalo Nenu Nadichinanu

Ee Apayamu Raakunda Nannu Nadipitivii (2X)

Kantipapaga Neevani Ninnu Kolichitivii

Kanna Tandhrivi Neevani Ninnu Kolichhedanu

Ilalo Ninnu Kolichhedanu

…Naa Praanamaa…


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section