Telugu Lyrics
పల్లవి:
నీ స్వరము వినిపించు ప్రభువా
నీ దాసుడాలకించున్
నీ వాక్యమును నేర్పించు దానియందు నడచునట్లు నీతో
1వ చరణం:
ఉదయముననే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు నను సిద్దపరచు రక్షించు ఆపదల నుండి
2వ చరణం:
నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు సరి జేసుకొందు
నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు
3వ చరణం:
భయ భీతులతో తుఫానులలో నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను
4వ చరణం:
నాతో మాట్లాడూ స్పస్టముగా ప్రభువా
నీ స్వరము నా కొరకే
నీతో మనుష్యులతో సరిజేసుకొందు
నీ దివ్య వాక్యము ద్వారా
English Lyrics
Pallavi:
Nee Swaramu Vinipinchu Prabhuva
Nee Dasudalakinchun
Nee Vaakyamunu Nerpinchu Daaniyandu Nadachunatlu Neetho
1st Charanam:
Udayamunane Lechi Nee Swaramu Vinuta Naaku Ento Madhuramu
Dinamantati Koraku Nanu Siddhaparachu Rakshinchu Aapadalu Nundi
2nd Charanam:
Nee Vaakyamu Chadhivi Nee Swaramu Vinuchu Sari Jesukondu
Nee Maargamulo Nadachunatlu Nerpinchumu Ellappudu
3rd Charanam:
Bhaya Bheethulo Tufanulo Nee Swaramu Vinipinchumu
Abhayamu Nimmu O Goppa Devaa Dhairyaparachumu Nannu
4th Charanam:
Naatho Maataadu Spashtamuga Prabhuva
Nee Swaramu Naa Korake
Neetho Manushyulatho Sarijesukondu
Nee Divya Vaakyamu Dvara