Telugu Lyrics
పల్లవి:
నీలాకాశంలోన నింగికెగసె తార
ఆ తార వెలుగు గమనం బాల యేసు జననం
ఆనందం ఆనందం అరుణోదయానందం
నా హ్రుధిలో నా మదిలో అరుణోదయానందం
1వ చరణం:
ప్రవచనము నెరవేరిన రోజు కన్నియగర్భాన మెరిసిన కాంతుల్
సంతోష సంబ్రాలు నిండిన రోజు హృదయ కాంతితో స్తంభించిన రోజు
||నీలాకాశంలోన||
2వ చరణం:
గొల్లలు జ్ఞానులు సంభ్రముతో తపియించిరి వరపుత్రుని బోసి నవ్వులన్
నీ క్రుపాసనంబు నొద్ద దు:ఖము తీర ఆదరించుమా ప్రేమ సాగరా
||నీలాకాశంలోన||
English Lyrics
Pallavi:
Neelakasamlo Na Ningi Kegase Taara
Aa Taara Velugu Gamana Baala Yesu Jananam
Aanandam Aanandam Arunodaya Aanandam
Naa Hrudhilo Naa Madilo Arunodaya Aanandam
1st Charanam:
Pravachanamu Neraverina Roju Kanniyagarbhana Merisina Kaantul
Santhosha Sambraalu Nindina Roju Hridaya Kaantitho Stambhinchina Roju
||Neelakasamlo Na||
2nd Charanam:
Gollalu Jnanulu Sambhramuto Tapiyinchiri Varaputruni Bosi Navvulan
Nee Krupaasanambu Nodda Dukkhamu Theera Aadarinchumaa Prema Saagara
||Neelakasamlo Na||