Telugu Lyrics
పల్లవి:
పాడెదము వేడెదము యేసు నామము
వేడెదము కొనియాడెదము క్రీస్తు నామము
1వ చరణం:
ఈ లోక మందునా అంథకార మందునా (2X)
దేవా నీవే నాకు దివ్యమైన జ్యోతివి
..పాడెదము ..
2వ చరణం:
శ్రమలెన్ని వచ్చినా బాధలెన్ని చుట్టినా (2X)
దేవా నీవే నాకు ఆశ్రయము దుర్గము
..పాడెదము ..
3వ చరణం:
ఈ లోక ఆశలన్ విడనాడే మనస్సును (2X)
దేవా నీవే నాకు దయ చేయుమూ దినదినం
..పాడెదము ..
English Lyrics
Pallavi:
Paadhedamu Vedhedamu Yesu Naamamu
Vedhedamu Koniyāḍedamu Krīstu Naamamu
1st Charanam:
Ī Loka Mandunā Anthakāra Mandunā (2X)
Dēvā Nīvē Nāku Divyamaīna Jyōtivi
..Paadhedamu ..
2nd Charanam:
Shramalēnni Vachinā Bādhālēnni Chuttinā (2X)
Dēvā Nīvē Nāku Āśrayamu Durgamu
..Paadhedamu ..
3rd Charanam:
Ī Loka Āśālan Viḍanāḍē Manassunu (2X)
Dēvā Nīvē Nāku Daya Cheyumu Dinadinam
..Paadhedamu ..