Telugu Lyrics
పల్లవి:
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు అద్భుతములైయున్నవి (2X)
నే పాడెదన్, నే చాటెదన్, నీదు నామం భువిలో
సన్నుతించెదను నా యేసయ్యా, నా జీవితము నీకేనయ్యా (2X)
చరణం 1:
హాలేలూయ, హాలేలూయ
భరియింపరాని దుఃఖములు, యిహమందు నను చుట్టిన
నా పాపము నిమిత్తమై, నీదు ప్రాణము పెట్టితివి (2X)
నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా యిలలో జీవింతును
సన్నుతించెదను నా యేసయ్యా, నా జీవితము నీకేనయ్యా (2X)
చరణం 2:
హాలేలూయ, హాలేలూయ
లోకములో నేనుండగా, నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి (2X)
నిర్దోషిగ చేయుటకై, నీవు ధోషివైనావు
నీదు సాక్షిగా యిలలో జీవింతును
సన్నుతించెదను నా యేసయ్యా, నా జీవితము నీకేనయ్యా (2X)
పల్లవి (మళ్ళీ):
ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు అద్భుతములైయున్నవి (2X)
నే పాడెదన్, నే చాటెదన్, నీదు నామం భువిలో
సన్నుతించెదను నా యేసయ్యా, నా జీవితము నీకేనయ్యా (2X)
Song Lyrics in English
Pallavi:
Prabhuva Nee Karyamulu Aascharyakaramainavi
Devaa Needu Kriyalu Adbhutamulaiyunnavi (2X)
Ne Paadedan, Ne Chaatedan, Needu Naama Bhuvilo
Sannutinchenu Naa Yesayya, Naa Jeevithamu Neekenayya (2X)
Charanam 1:
Halleluya, Halleluya
Bharimpurani Dukhamulu, Ihamandu Nanu Chuttina
Naa Paapamu Nimittamai, Needu Pranamu Pettitivi (2X)
Naa Vedanantatinee Naatyamuga Maarchitivi
Needu Saakshiga Ilalo Jeevinthunu
Sannutinchenu Naa Yesayya, Naa Jeevithamu Neekenayya (2X)
Charanam 2:
Halleluya, Halleluya
Lokamulo Nenundaga, Ne Nirmoolamaina Samayamulo
Nootana Vaathsalayamuchay Anudinam Nadipitivi (2X)
Nirdoshiga Cheyutakai, Neevu Dhoshivainavu
Needu Saakshiga Ilalo Jeevinthunu
Sannutinchenu Naa Yesayya, Naa Jeevithamu Neekenayya (2X)
Pallavi (Repeat):
Prabhuva Nee Karyamulu Aascharyakaramainavi
Devaa Needu Kriyalu Adbhutamulaiyunnavi (2X)
Ne Paadedan, Ne Chaatedan, Needu Naama Bhuvilo
Sannutinchenu Naa Yesayya, Naa Jeevithamu Neekenayya (2X)