Telugu Lyrics
పల్లవి:
ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా
..ప్రార్ధన..
చరణం 1:
శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్యబృందముకు నేర్పితివి
పరముడ నిన్ను – ప్రణుతించెదము – పరలోక ప్రార్ధన నేర్పుమయా
..ప్రార్ధన..
చరణం 2:
పరమ దేవుడవని తెలిసి - కరములెత్తి జంటగ మోడ్చి
శిరమును వంచి సరిగమ వేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయా
..ప్రార్ధన..
చరణం 3:
దినదినంబు చేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ
దీనుడవయ్యు దిటముగ కొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయా
..ప్రార్ధన..
చరణం 4:
శత్రుమూక నిను చుట్టుకొని - సిలువపై నిను జంపగను
శాంతముతో నీ శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా
..ప్రార్ధన..
Song Lyrics in English
Pallavi:
Prardhana Vinedi Pavanuda - Prardhana Maaku Nerpumaya
..Prardhana..
Charanam 1:
Shreshtamain Bhaavamu Gurchi - Shishyabrundamuku Nerpitivi
Paramuda Ninnu – Pranutinchedamu – Paraloka Prardhana Nerpumaya
..Prardhana..
Charanam 2:
Parama Devudavani Telisi - Karamu Letti Jantaga Modchi
Shiramunu Vanchi Sarigama Vedina - Sunkari Prardhana Nerpumaya
..Prardhana..
Charanam 3:
Dinadinambu Chesina Seva - Daiva Chittamuku Saripova
Deenudavayyu Ditamuga Kondanu - Chesina Prardhana Nerpumaya
..Prardhana..
Charanam 4:
Shatrumuka Ninu Chuttukoni - Siluvapai Ninu Champaganu
Shantamuto Nee Shatrula Brovaga - Salipina Prardhana Nerpumaya
..Prardhana..