Type Here to Get Search Results !

రా రమ్మని కబురోచ్చింది ( ra ramani kaburochindhi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


రా రమ్మని కబురోచ్చింది 

నాకు ప్రభుయేసుని శెలవయ్యింది


1. నవమాసాలు మోసి పాలిచ్చి పెంచి ||2||

లాలిజో పాడిన తల్లి 

ఇది నాకడసారి వందనము తల్లి ||2||


2. విద్యా బుద్దులు చెప్పి యుగధర్మ భోదించి 

నా భారము మోసిన తండ్రి 

ఇది నాకడసారి వందనము తండ్రీ ||2||


3. అన్నతమ్ములారా అక్కచెల్లెల్లారా ||2||

బంధుమిత్రుల్లారా భవబంధులారా

ఇది నాకడసారి వందనము మీకు ||2||


4. పుట్టిన నాటి నుండి పుడమికి పోవు వరకు

ఆశ్రయము నిచ్చినా ఇల్లా 

ఇది నాకడసారి వీడ్కోలు సుమా ||2||


5. హితులారా స్నేహితులారా ఇలలోన సుఖులారా 

ఆటపాటల్లోన నన్ను మరవ కండోయి 

ఇది నాకడసారి వందనము మీకు ||2||


6. ఇరుగు పోరుగుల్లారా ఇల మెరిగిన జనులారా 

తలియక పోరపడితే దయతో నను మన్నించి 

ఇది నాకడసారి వందనము మీకు ||2||


7. మోక్షములో పూపోదలకు నే నీళ్ళు మోస్తున్నా 

నా కొరకు దిగులోందకండి 

ఇది నాకడసారి వందనము సుమా ||2||


8 సంఘపెద్దల్లారా సంఘ సభ్యుల్లారా 

మందగాకుల నుండి వీదిపోతున్నాను 

ఎకాకివై నేను ఎగిరిపోతున్నా

ఇది నాకడసారి వందనము మీకు ||2||


9. నిండు కుండల్లోను జలకాలు ఆడాను 

క్రొత్త బట్టలు కట్టి ఊరెగిపొతున్నా 

పూల రధము సిద్ధమయ్యె ..... 

కాటికి రారమ్మని పిలుచుచుండె ||2||

ఇది నాకడసారి వందనము మీకు ||2||


10. మనవళ్ళు గారాలు నేనింక గనలేను 

సిల్లో బుల్లో మనిన చిన్నారుల కీళ్ళు ||2||

నేనింకాగానము గాలేను తాత (మామ్మ ) 

ఏడంటే ఊరెళాడమ్మా ||2||

ఇది నాకడసారి వందనము మీకు ||2||


11. పితపుత్రదేవ పరిశుద్ధాత్మ సుతుడా 

పుత్రుడైనా నన్ను వరవవద్దుయ్యా ||2||

నిత్య జీవం ఒసగి నాకు .... 

నీ రాజ్యంలో చోటియ్యవయ్య (నాకు )t ||2||

ఇది నాకడసారి వందనము మీకు ||2||


12. జ్ఞానస్నాన ప్రభువు దేహా రక్తము నిచ్చి 

పరమోపదేశములు ఒసగిన గురువా 

ఇది నాకడసారి వందనము మీకు ||2||


13. ఇలలోన స్వర్గమా ఓ దేవాలయమా 

కనుపాపగాచావు జీవితకాలమంత ||2||

ఇది నాకడసారి వందనము తల్లీ ||2||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section