Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నా ప్రాణనాథుడా
సా: రాజా ఏసురాజా రాజా ఏసురాజా
ప్రభువా క్రీస్తు ప్రభువా ||2||
ప. రాజులకు రాజువయ్య ఏసయ్య
ప్రభువులకు ప్రభుడవయ్య మెస్సయ్య ||2||
యేసయ్య యేసయ్య యేసయ్య మెస్సయ్య ||2|| ||రా||
1. పితపుత్ర పవితాత్మ నీవేనయ్యా
త్రిత్వయికా దేవుడవు నీవేనయ్య ||2||
యేసయ్య యేసయ్య
యేసయ్య మెస్సయ్య ||2|| ||రా||
2. మా ఇంటి దీపము నీవేనయ్య
మా ఇంటి దైవము నీవేనయ్య ||2||
యేసయ్య యేసయ్య
యేసయ్య మెస్సయ్య ||2|| ||రా||
3. నా ప్రాణ నాధుడవు నీవేనయ్యా
నా మార్గ చూపరివి నీవేనయ్యా
యేసయ్య యేసయ్య
యేసయ్య మెస్సయ్య ||2|| ||రా||