Song Lyrics in Telugu
రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంచతో తన కరము చాపి - రమ్మను చున్నాడు
ఎటు వంటి శ్రమలందును - ఆధరణ నీ కిచ్చునని
గ్రహియించి నీవు యేసును చూచిన - హద్దు లేని ఇంపు నొందెదవు
కన్నీరంతా తుడుచును - కను పాపవలె కాపాడున్ కారు మేఘమువలె
కష్టములు వచ్చినను - కనికరించి నిన్ను కాపాడున్
సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును - ఆయన నీ వెలుగు
రక్షణ అయినందున - ఆలసింపక నీవు త్వరపడి రమ్ము
సకల వ్యాదులను స్వస్థపరుచుటకు - శక్తిమంతుడగు
ప్రభు యేసు ప్రేమతో - అందరికి తన కృపలనిచ్చున్
Song Lyrics in English
Rammana Chunnadu Ninnu Prabhu Yesu
Vaanchato tana karamu chaapi - Rammana Chunnadu
Etu vanti shramalandunu - Aadharana nee kichchunani
Grahiyinchi neevu Yesunu choochina - Hadu leni impu nondevu
Kanniranta thuduchunu - Kanu paapavalae kaapadun kaaru meghamuvallae
Kashtamulu vachinanu - Kanikarinchi ninnu kaapadun
Sommasillu velalo balamunu neekichchunu - Aayana nee velugu
Rakshana ainanduna - Aalasimpaaka neevu thwarapadi rammu
Sakala vyaadulanu swasthaparuchutaku - Shaktimanthudagu
Prabhu Yesu prema tho - Andariki tana krupalani chchun