Type Here to Get Search Results !

రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము | Randi Yehovanu Goorchi Utsahaganamu Chesedamu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము

ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడనీ

ఆహా......అహల్లెలూయా... ఆహా......అహల్లెలూయా...


కష్ట నష్టం లెన్నున్నా - పొంగు సాగరమెదురైనా

ఆయనే మన ఆశ్రయం - ఇరుకులలో ఇబ్బందులలో "రండి"


విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిదిలో

అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో "రండి"


త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాధుడనీ

నీతి సూర్యుడు ఆయనే నని - నిత్యము స్తుతి చేయుదము "రండి"


Song Lyrics in English


Randi Yehovanu Goorchi Utsahaganamu Chesedamu

Aayane mana poshakudu - nammadagina Devudani

Aaha......Ahalleluya... Aaha......Ahalleluya...


Kashta nashtamulennu nna - pongu saagaremeduraina

Aayane mana aashrayam - irukulalo ibbandulalo "Randi"


Virigi naligina hrudayamutho - Deva Deveni sannidilo

Anishamu praarthinchina - kalugu eevulu manakennno "Randi"


Throva thappina vaaralanu - cheradise Naadhudani

Neethi sooryudu aayane nani - nithyamu sthuthi cheyudamu "Randi"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section