Type Here to Get Search Results !

రండి యుత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే | Randi Utsahinchi Padudamu Rakshana Durgamu Mana Prabhave Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


రండి యుత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే


రండి కృతజ్ఞత స్తోత్రముతో - రారాజు సన్నిది కేగుదము

సత్ప్రభు నామము కీర్తనలన్‌ సంతోష గానము చేయుదము "రండి"


మన ప్రభువే మహా దేవుండు - ఘనమహాత్యము గల రాజు

భూ మ్యాగాధపు లోయలలో - భూతల శిఖరములాయనవే "రండి"


సముద్రము సృష్టించె నాయనదే - సత్యుని హస్తమే భువి జేసెన్

ఆయన దైవము పాలితుల - మాయన మేపెడి గొర్రెలము "రండి"


ఆ ప్రభు సన్నిది మోకరించి - మాయన ముందర మ్రొక్కుదము

ఆయన మాటలు గైకొనినా - నైనవి మనకెంతో మేలగును "రండి"


తండ్రికుమార శుద్ధాత్మకును - దగు స్తుతి మహిమలు కల్గుగాక

ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు - నయినట్లు యుగములనౌనామేన్ "రండి"


Song Lyrics in English


Randi Utsahinchi Padudamu Rakshana Durgamu Mana Prabhave


Randi Krutajnata Stotramutho - Raaraju sannidi keggudamu

Sathprabhu naamamu keerthanalan santosha ganamu cheyudamu "Randi"


Mana Prabhave Maha Devundu - Ghanamahaathymu gala Raaju

Bhoo myaagadhapu loyalalo - Bhoothala shikharamulayaneve "Randi"


Samudramu srishtinche Naayanade - Sathyuni hastame bhuvi jesin

Aayana daivamu paalitula - Maayana mepedi gorrela "Randi"


Aa Prabhu sannidi mokarinchi - Maayana mundara mrokkudamu

Aayana maatalu gaikonnina - Nainavi manakeutho melagunu "Randi"


Tandrikumara shuddhathmakunu - Dagu sthuthi mahamalu kalgugaaka

Aadini ippudu nellapudu - Nayinatlu yugamulanounamae "Randi"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section