Song Lyrics in Telugu
యెహోవాను స్తుతించుట - యెంతో యెంతో మంచిది
మహోన్నతుండా నీ నామము - స్తుతించుటయే బహు మంచిది
హల్లేలూయ - హల్లేలూయ - హల్లేలూయ - హలెలూయ
గంభీర ధ్వని గల సితారతోను - స్తుతించుటయే బహు మంచిది
హల్లేలూయ - హల్లేలూయ - హల్లేలూయ - హలెలూయ
పది తంతులను, స్వరమండలముతో - స్తుతించుటయే బహు మంచిది
హల్లేలూయ - హల్లేలూయ - హల్లేలూయ - హలెలూయ
రేయింబవళ్ళు వేనోళ్లతోను - స్తుతించుటయే బహు మంచిది
హల్లేలూయ - హల్లేలూయ - హల్లేలూయ – హలెలూయ
Song Lyrics in English
Yehovanu Stutinchuta - Yento Yento Manchidi
Mahonnatunda nee naamamu - Stutinchutaye bahu manchidi
Halleluya - Halleluya - Halleluya - Halleluya
Gambheera dhvani gala sitharathonu - Stutinchutaye bahu manchidi
Halleluya - Halleluya - Halleluya - Halleluya
Padi tanthulanu, swaramandalamutho - Stutinchutaye bahu manchidi
Halleluya - Halleluya - Halleluya - Halleluya
Reyinbavallu venolla thonu - Stutinchutaye bahu manchidi
Halleluya - Halleluya - Halleluya – Halleluya