Song Lyrics in Telugu
యెహోవా నా కాపరీ - నాకు లేమిలేదు
గాఢాందకారపు లోయలలో - నేను నడచినను
ఏ ఆపదలకు భయపడను - నీవు నాతోనుండగా
నా బ్రతుకంతయు - కృపాక్షేమములు వచ్చును
"యెహోవా"
నా శత్రువులయొద్ద - బల్లను సిద్ధ పరచెదవు
నూనెతో నా తలను - అంటి యున్నావు
జీవితమంతయూ - నీ సన్నిదిలో గడిపెదను
"యెహోవా"
Song Lyrics in English
Yehova Na Kapari - Naaku Lemiledhu
Gaadhandakaarapu loyalalo - Nenu nadachinanu
Ae aapadhalaku bhayapadanu - Neevu naatonundaga
Naa brathukanthayu - Krupakshyemamulavu vachchunu
"Yehova"
Naa shatruluyodda - Ballanu siddha parachedavu
Noo neto naa thalanu - Anti unnavi
Jeevithamanthayu - Nee sannidilo gadipedanu
"Yehova"