Type Here to Get Search Results !

సాగిల పడి మ్రొక్కెదము | Saagila Padi Mrokkedhamu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


సాగిల పడి మ్రొక్కెదము

సత్యముతో ఆత్మాలో

మన ప్రభు యేసునీ ఆ..ఆ..ఆ...


1

మోసే కంటే శ్రేష్టుడు - అన్ని మోసముల నుండి విడిపించున్

వేషధారులను ద్వేషించున్ - ఆశతో మ్రెక్కెదము "సాగిల"


2

అహరోను కంటే శ్రేష్టుడు - మన ఆరాధనకు పాత్రుండు

ఆయనే ప్రదాన యాజకుడు - అందరము మ్రొక్కెదము "సాగిల"


3

ఆలయము కన్న శ్రేష్టుడు - నిజ ఆలయముగ తానే యుండెన్

ఆలయము మీరే యనెను - ఎల్ల కాలము మ్రొక్కెదము "సాగిల"


4

యోనా కంటే శ్రేష్టుడు - ప్రాణధానముగా తన్ను అర్పించెన్

మానవులను విమోచించెన్ - ఘనపరచి మ్రొక్కెదము "సాగిల"


5

సొలోమొను కన్న శ్రేష్టుడు - సర్వ జ్ఞానమునకు ఆధారుండు

పది వేలలో అతి ప్రియుండు - పదిలముగా మ్రొక్కెదము "సాగిల"


6

రాజుల కంటే శ్రేష్టుడు - యాజకులనుగా మనలను చేసెను

రారాజుగ త్వరలో వచ్చున్ - రయముగను మ్రొక్కెదము "సాగిల"


7

అందరిలో అతి శ్రేష్టుడు - మన కందరికి తానే ప్రభువు

హల్లేలూయకు పాత్రుండు - అను దినము మ్రొక్కెదము "సాగిల"


Song Lyrics in English


Saagila Padi Mrokkedhamu

Sathyamuto Aathmaalo

Mana Prabhu Yesuni Aa..Aa..Aa...


1

Mose Kante Shreshtudu - Anni Mosamula Nundi Vidipinchun

Veshadharulanu Dweshinchun - Aashato Mrokkedhamu "Saagila"


2

Aharonu Kante Shreshtudu - Mana Aaradhanaku Paatharundu

Aayane Pradhan Yajakudu - Andaramu Mrokkedhamu "Saagila"


3

Aalayamu Kanna Shreshtudu - Nija Aalayamuga Thane Yunden

Aalayamu Meere Yenu - Ell Kaalamu Mrokkedhamu "Saagila"


4

Yona Kante Shreshtudu - Praanadhaanamuga Thannu Arpinchen

Maanavulanu Vimochinchen - Ghanaparchi Mrokkedhamu "Saagila"


5

Solomonu Kanna Shreshtudu - Sarva Jnananuku Aadharundu

Padi Vellalo Athe Priyundu - Padilamuga Mrokkedhamu "Saagila"


6

Raajula Kante Shreshtudu - Yajakulanu Manalanu Chesenu

Raaraajuga Thvaralo Vachun - Rayamuga Mrokkedhamu "Saagila"


7

Andarilo Athe Shreshtudu - Mana Kandariki Thane Prabhu

Halleluya Paatharundu - Anu Dinamu Mrokkedhamu "Saagila"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section