Type Here to Get Search Results !

సిలువ చెంత చేరిన నాడు | Siluva Chenta Cherina Naadu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


సిలువ చెంత చేరిన నాడు

కలుషములను కడిగి వేయున్

పౌలు వలెను సీలా వలెను - సిద్ధాపడిన భక్తులజూచి


1

కొండావంటి బండవంటి - మొండిహృదయం మండుచుండె

పండియున్న పాపులనైనా - పిలచుచుండె పరము చేర


2

వంద గొర్రెల మందాలొనుండి - ఒకటి తప్పి ఒంటరియాయె

తొంబది తొమ్మిది గొర్రెలవిడచి - ఒంటరియైన గొర్రెను వెదకెన్


3

తప్పిపోయిన కుమారుండు - తండ్రిని విడచి తరలి పోయె

తప్పు తెలసి తిరిగి రాగా - తండ్రి యతని చేర్చుకొనెను


4

పాపి రావా పాపము విడచి - పరిశుద్ధుల విందులో చేరా

పాపుల గతిని పరికించితివా - పాతాళంభే వారి యంతం


Song Lyrics in English


Siluva Chenta Cherina Naadu

Kalushamulanu Kadigi Veyun

Paulu Valaenu Seela Valaenu - Siddhaapadina Bhakthulajoochi


1

Kondaavanti Bandavanti - Mondihridayam Manduchunde

Pandiyunna Paapulainaa - Pilachuchunde Paramu Chera


2

Vanda Gorrela Mandalonundi - Okati Thappi Ontariyayye

Thombadi Thommidi Gorrelavidachi - Ontariyaina Gorrenu Vedakenu


3

Thappipoyina Kumaarundu - Thandriini Vidhachi Tharali Poye

Thappu Thelasi Thirigi Raaga - Thandri Yathani Cherchukonenu


4

Paapi Raavaa Paapamu Vidhachi - Parishuddhula Vindulo Chera

Paapula Gathini Parikinchitivaa - Paataalambhe Vaaru Yantham


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section