Type Here to Get Search Results !

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము | Silvalo Naakai Kaarchenu Yesu Rakthamu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము

శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము

యేసు రక్తము ప్రభు యేసు రక్తము

అమూల్యమైన రక్తము యేసు రక్తము


1

సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము

సంధి చేసి చేర్చును యేసు రక్తము

యేసు రక్తము ప్రభు యేసు రక్తము

ഐక్యపరచును తండ్రితో యేసు రక్తము


2

సమాధాన పరచును యేసు రక్తము

సమస్యలన్ని తీర్చును యేసు రక్తము

యేసు రక్తము ప్రభు యేసు రక్తము

సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము


3

నీతి మంతులుగా చేయును యేసు రక్తము

ధుర్నీతినంత బాపును యేసు రక్తము

యేసు రక్తము ప్రభు యేసు రక్తము

నిబంధన నిలుపును యేసు రక్తము


4

రోగములను బాపును యేసు రక్తము

దురాత్మన్‌ పారద్రోలును యేసు రక్తము

యేసు రక్తము ప్రభు యేసు రక్తము

శక్తి బలము నిచ్చును యేసు రక్తము


Song Lyrics in English


Silvalo Naakai Kaarchenu Yesu Rakthamu

Shilanaina Nannu Maarchenu Yesu Rakthamu

Yesu Rakthamu Prabhu Yesu Rakthamu

Amoolyamaaina Rakthamu Yesu Rakthamu


1

Samakoorchu Nannu Tandrito Yesu Rakthamu

Sandhi Chesi Cherchunu Yesu Rakthamu

Yesu Rakthamu Prabhu Yesu Rakthamu

Aikyaparachunu Tandrito Yesu Rakthamu


2

Samaadhaanaparachunu Yesu Rakthamu

Samasyaallanni Theerchunu Yesu Rakthamu

Yesu Rakthamu Prabhu Yesu Rakthamu

Sampoorna Shaantiniichchunu Yesu Rakthamu


3

Neeti Manthuluga Cheyyunu Yesu Rakthamu

Dhurnithinanta Baapunu Yesu Rakthamu

Yesu Rakthamu Prabhu Yesu Rakthamu

Nibandhana Nilupunu Yesu Rakthamu


4

Rogamulu Baapunu Yesu Rakthamu

Duraathman Paradroolunu Yesu Rakthamu

Yesu Rakthamu Prabhu Yesu Rakthamu

Shakti Balamu Nichchunu Yesu Rakthamu


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section