Song Lyrics in Telugu
సిలువలో సాగింది యాత్రా కరుణామయుని దయగల పాత్ర (2)
ఇది ఎవరి కోసమో.... ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే... "సిలువలో"
1
పాలుగారు దేహముపైనా - పాపాత్ముల కొరడాలెన్నో (2)
నాట్యమాడి నాయి నడి వీదిలో నడిపాయి (2)
నోరుతెరువ లేదాయె ప్రేమా... బదులు పలుక లేదాయె ప్రేమా
ఇది ఎవరి కోసమో.... ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే... "సిలువలో"
2
చెల్లుమని కొట్టింది ఒకరు - ఆ మోముపైన ఊసింది మరియొకరు
బంతులాడి నారు భాదలను పెట్టినారు (2)
నోరుతెరువ లేదాయె ప్రేమా... బదులు పలుక లేదాయె ప్రేమా
ఇది ఎవరి కోసమో.... ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే... "సిలువలో"
3
వెనుక నుండి తన్నింది ఒకరు - తనముందు నిలచి నవ్వింది మరియొకరు (2)
గేలిచేసి నారు పరిహాస మాడినారు (2)
నోరుతెరువ లేదాయె ప్రేమా... బదులు పలుక లేదాయె ప్రేమా
ఇది ఎవరి కోసమో.... ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే... "సిలువలో"
Song Lyrics in English
Siluvallo Saagindi Yaatraa Karunaamayuni Dayagala Paathra (2)
Idi Evari Kosamo.... Ee Jagati Kosame Ee Janula Kosame... "Siluvallo"
1
Paalugaara Dehamupaina - Paapaatmulu Koradalenno (2)
Naatyamaadi Naayi Nadi Veedhilo Nadipaayi (2)
Noru Teruva Ledaye Premaa... Badulu Paluka Ledaye Premaa
Idi Evari Kosamo.... Ee Jagati Kosame Ee Janula Kosame... "Siluvallo"
2
Chellumani Kottindi Okkaaru - Aa Momupaina Oosindi Mariyokkaaru
Bantuladi Naaru Bhaadalanu Pethinarru (2)
Noru Teruva Ledaye Premaa... Badulu Paluka Ledaye Premaa
Idi Evari Kosamo.... Ee Jagati Kosame Ee Janula Kosame... "Siluvallo"
3
Venuka Nundi Tannindi Okkaaru - Tanamundu Nilachi Navvindi Mariyokkaaru (2)
Gelechesi Naaru Parihaasa Maadinarru (2)