Type Here to Get Search Results !

సీయోను పాటలు సంతోషముగ పాడుచు సీయోను | Seeyonu Paatalu Santoshamuga Paaduchu Seeyonu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


సీయోను పాటలు సంతోషముగ పాడుచు సీయోను వెళ్లుదము || 2 ||

1

లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు || 2 ||

పొందవలె ఈ లోకంబునందు కొంతకాలమెన్నో శ్రమలు || 2 ||


2

ఐగుప్తును విడచినట్టు మీరు అరణ్యవాసులై ఈ ధరలో || 2 ||

నిత్యనివాసము లేదిలలోన - నేత్రాలు కానునుపై నిల్పుడి || 2 ||


3

మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి || 2 ||

నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము || 2 ||


4

ఐగుప్తు ఆశలన్నియు విడచి రంగుగ యేసుని వెంబడించి || 2 ||

పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి || 2 ||


5

ఆనందమయ పరలోకంబు మనది అచ్చట నుండి వచ్చునేసు || 2 ||

సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభు యేసుకి జై || 2 ||


Song Lyrics in English


Seeyonu Paatalu Santoshamuga Paaduchu Seeyonu Velludhamu || 2 ||

1

Lokaan Shaashwataanandameyyu Ledani Cheppenu Priyudesu || 2 ||

Pondavala Ee Lokambunandu Konthakaalamennoloo Shramalu || 2 ||


2

Aigupthunu Vichachinattu Meeru Aranyavaasulayi Ee Dharaloo || 2 ||

Nithyanivaasamu Ledilalona - Netralu Kaanunupai Nilpudi || 2 ||


3

Maraanu Polina Chedaina Sthalamuloo Dvaraa Povalasiyunnanemi || 2 ||

Nee Rakshakundagu Yesu Nadupunu Maarani Thanadu Maata Nammu || 2 ||


4

Aigupthu Aashalanniyu Vichachi Ranguga Yesuni Vembadinchi || 2 ||

Paadaina Korahu Paapambumani Vidheeyulai Viraajilludi || 2 ||


5

Aanandamaya Paralokambu Manadi Achata Nundi Vachhuneysu || 2 ||

Seeyonu Geethamu Sompuga Kalasi Paadhedamu Prabhu Yesuki Jai || 2 ||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section