Type Here to Get Search Results !

స్తుతి సింహాసనాసీనుడా | Stuthi Simhaasanaseenuda Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


స్థుతి సింహాసనాసీనుడా - యేసు రాజా దివ్యతేజ

1

అద్వితీయుడవు - పరిశుద్ధుడవు - అతి సుందరుడవు నీవె ప్రభు

నీతి న్యాయములు నీ - సింహాసనాధారం

కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు


2

బలియు అర్పణ కోరవు నీవు- బలియైతివి నా దోషముకై

నా హృదయమే నీ - ప్రియమగు ఆలయం

స్తుతి యాగమునే చేసెద నిరతం


3

బూరధ్వనులే నింగిలో మ్రోగగ - రాజాధి రాజ నీవే

వచ్చువేళ సంసిద్ధతతో - వెలిగే సిద్దితో

పెండ్లికుమారుడా నిన్నెదుర్కొందును


Song Lyrics in English


Stuthi Simhaasanaseenuda - Yesu Raja Divyatheja

1

Advitheeyudavu - Parushuddhudavu - Ati Sundarudavu Neeve Prabhu

Neeti Nyayamulu Nee - Simhaasanaadhaaram

Krupa Satyamulu Nee Sannidhaanavarthulu


2

Baliyu Arpana Koravu Neevu - Baliyaithivi Naa Doshamukai

Naa Hridayame Nee - Priyamagua Aalayam

Stuthi Yaagamune Cheseda Niratham


3

Boordhvanule Ningingilo Mrogaga - Rajaadhi Raja Neeve

Vachchuveela Samsiddhatatho - Velige Siddhito

Pendlikumaaraudaa Ninnedurukondu


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section