Song Lyrics in Telugu
సర్వోన్నతుడా నీవే నాకు
ఆశ్రయా దుర్గము
ఎవ్వరు లేరు నాకు ఇలలో - ఆదరణ నీవెగా -ఆనందము నీవెగా
1
నీ దినములన్నిట ఎవ్వరు నీయెదుట - నిలువలేరని యెహోషువతో
వాగ్ధానము చేసి నావు - వాగ్ధాన భూమిలో చేర్చినావు
2
నిందలపాలై నిత్య నిబందన - నీతోచేసిన దానియేలుకు
సింహాసన మిచ్చినావు - సింహాల నోళ్ళను మూసినావు
3
నీతి కిరీటము ధర్శనముగా - దరించిన పరిశుద్ద పౌలుకు
విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు
Song Lyrics in English
Sarvonnatudaa Neeve Naaku
Aashraya Durgamu
Evvaru Lelu Naaku Ilalo - Aadarana Neevega - Aanandamu Neevega
1
Nee Dinamullannita Evvaru Neeyeduta - Nilavalerani Yehoshuvatho
Vaaghdaanam Chesinaavu - Vaaghdaana Bhoomilo Cheyarchinaavu
2
Nindalapaalai Nitya Nibandana - Neetho Chesina Daaniyelu
Simhaasana Michchinaavu - Simhaala Nollanu Moosinaavu
3
Neeti Kiritam Dharsanamu - Darinchina Parishuddha Pauluku
Vishwasamu Kaachinaavu - Jayajeevithamu Nichchinaavu