Type Here to Get Search Results !

సంతసమొందే ఈ శుభవేళ ( santhasamunde e shubhavela Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సంతసమొందే ఈ శుభవేళ - 

పూజలు చేయ ప్రణమిల్లితిని 

ఈ బలిపూజలో ప్రమిదను నేను 

సుమధుర స్వరముతో కీర్తించెదను


1.రాజాధిరాజువు - ప్రభులకు ప్రభుడవు - 

నిరతము నిన్నే - స్తుతింయించెదను

జీవస్వరూప నీ జీవన వేదం - 

జీవన గతిని మార్చుము సత్యం


2. శుభములు నిండిన ప్రభు నీ బలిలో - 

పాల్గొను భాగ్యము ఒసగినదేవా

పావనాత్మతో నింపుము ప్రభువా - 

ప్రణతులు ఇవిగో చేకొనుస్వామి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section