Type Here to Get Search Results !

సర్వము యేసే నాకు సర్వము యేసే | Sarvamu Yesu Naaku Sarvamu Yesu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


సర్వము యేసే నాకు సర్వము యేసే


1. ఆయన ఆలోచన స్నేహితుడు సహాయుడు  

    ఆయన నను నడిపించు జ్ఞాన పూర్ణుడేసుడే || సర్వము ||


2. తల్లియు తండ్రియు బంధువు స్నేహితుడు  

    సంతోష సమస్త మేళ్ళ సంపూర్ణ భాగ్యము || సర్వము ||


3. చింతలందాదరణ కంటిలోని జ్యోతియు  

    కష్ట వ్యాధి పడకలందు చేతనున్న ఔషదం || సర్వము ||


4. రాక పోకలందు నాకు బోధకుడు ప్రియ తండ్రియు  

    ఆదరించు నాదు ప్రియ మిత్రుడు నా ప్రభువు || సర్వము ||


5. ఆస్తియు సంపాదన ఆభరణము నాయనే  

    వైద్యుడు నా విమోచకుడు ప్రియ మధ్య వర్తియు || సర్వము ||


6. పరమ జీవాహారము కాపరి నా వాంఛయు  

    ఆనందాతిశయం నాదు ప్రియుడు జయ గీతము || సర్వము ||


Song Lyrics in English


Sarvamu Yesu Naaku Sarvamu Yesu


1. Aayana aalOchana snEhitudu sahAyudu  

    Aayana nanu nadipinchu jnAna pUrNudesuDe || Sarvamu ||


2. Talliyu tandriyu bandhuvu snEhitudu  

    SanthOsha samasta mElLa sampUrNa bhAgyamu || Sarvamu ||


3. ChinthalandAdarana kanTilOni jyOthiyu  

    Kashta vyAdhi paDakalandu chEthunnu aushadham || Sarvamu ||


4. Raaka pOkalandu naaku bOdha kuddu priyA tandriyu  

    Adarinchu naadu priyA mithruDu naa prabhuvu || Sarvamu ||


5. Aasthiyu sampAdana Aabharanamu naayane  

    Vaidyudu naa vimOchudu priyamadhya varthiyu || Sarvamu ||


6. Parama jIvAhAramu kaapari naa vAnchayu  

    AanandAtishayaM naadu priyuDu jaya geethamu || Sarvamu ||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section