Song Lyrics in Telugu
సహోదరి ప్రాణేశ్వరి నా ప్రియురాలా నా పావురమా
1. నీ ప్రేమ ఎంతో మధురం మధురం
నీ జిహ్వ క్రింద మధు క్షీరముండే
నీ చిగురులు దాడిమ వనము ఆ ...
వింతైన శ్రేష్ట ఫల వృక్షములు ||సహోదరి||
2. మూయబడిన ఉద్యాన వనమా
మూత వేసిన జలకూపమా
ఉద్యాన వనమా జలాశయమా ఆ ...
లెబానోను పర్వత ప్రవాహమా ||సహోదరి||
3. ఒక చూపుతో నను వశ పరచుకొంటివి
ఒక హారముతో వశ పరచుకొంటివి
లెబానోను విడచి నా తోడ రమ్ము
పరలోక తోట లో పరిణయమాడ ||సహోదరి||
Song Lyrics in English
SahoDaRi PrANeshwari Naa PriyurAla Naa PAvuramaa
1. Nee prema ento madhuram madhuram
Nee jihva krinda madhu ksheeramunde
Nee chigurulu daadima vanamu aa ...
Vinthaina shreshta phala vrikshamulu ||SahoDaRi||
2. MooYabadina udyaana vanamaa
Mootaa vesina jalakoopamaa
Udyaana vanamaa jalaashayaamaa aa ...
Lebaanonu parvata pravaahamaa ||SahoDaRi||
3. Oka chooputho nanu vasha parachukontivi
Oka haaramutho vasha parachukontivi
Lebaanonu vidachi naa thoda rammu
Paralokam thota lo parinayamaada ||SahoDaRi||