Type Here to Get Search Results !

విడువను నిను ఎడబాయనని | Viduvanu Ninu Edabayani Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


విడువను నిను ఎడబాయనని  

నా కభయ మొసంగిన దేవా - నా కభయ మొసంగిన దేవా


1. నేరములెన్నో చేసి చేసి - దారి తప్పి తిరిగితినయ్యా (2)  

    నేరము బాపుము దేవా - నీ దారిని నడుపుము దేవా ||విడువను||


2. పందులు మేపుచు ఆకలి బాధలో - పొట్టును కోరిన నీచుడనయ్యా  

    నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా ||విడువను||


3. మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తోడిగితివయ్యా  

    గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి ||విడువను||


4. సుందరమైన విందులలో పరిశుద్దులతో కలిపితివయ్యా  

    నిండుగా నా హృదయముతో దేవ వందనమర్పించేదను ||విడువను||


Song Lyrics in English


Viduvanu Ninu Edabayani  

Naa Kabaya Mosangina Devaa - Naa Kabaya Mosangina Devaa


1. Neramulennno chesi chesi - Daari thappi thirigithinayya (2)  

    Neramu Baapumu Devaa - Nee Daari ni Nadupumu Devaa ||Viduvanu||


2. Pandulu Mepuchu Aakali Baadhalo - Pottunu Korina Neechudaniyya  

    Nee Dari Cherithinayya Naa Thandrivi Neevegadayya ||Viduvanu||


3. Mahima Vasthramu Samaadhaanapu Jodunu Naaku Thodigithivayya  

    Goppagu Vindulo Cherchi Nee Komaruniga Chesithivi ||Viduvanu||


4. Sundaramaina Vindulo Parishudhdhalutho Kalipithivayya  

    Ninduga Naa Hrudayamooto Deva Vandanamarpinchadanu ||Viduvanu||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section