Type Here to Get Search Results !

శాశ్వతమైన ప్రేమకు ( sasvathamaina premaku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: ఆత్మాంజలి-2 


ప. శాశ్వతమైన ప్రేమకు నిదర్శనం 

సిలువపై యేసుని మరణం 

నీ మరణం మా కోసమే

మా కోసమే రక్షణ బలియాగం ||2|| 


1. శత్రువగు సాతాను నా వెంట ఉండగా

మృత్యువునన్ను కబళించగా ||2|| 

నీ దివ్యసన్నిధిని కోల్పోవుచున్నా 

నీ పాపిని రక్షించుటకై

నీ మరణం నా కోసమే.. ||2|| 


2. అనుదినం శోధనలు వెంటాడుచుండగా

నా మార్గము చీకటితో నిండిపోవగా 

నా కృప నీకు చాలునని పలికి 

నీ సర్వము అర్పించితివా 

నీ మరణం నా కోసమే ||శా|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section