Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. శరణం శరణం శరణం దేవా
శరణం శరణం
శరణం దేవా శరణం శరణం శరణం దేవా
శరణం శరణం శరణం
దేవా శరణం శరణం
శరణం దేవా శరణం దేవా నీ శరణం దేవా
1. మోసకారిని దేవా శరణం
నేను వేష ధారిని దేవా శరణం ||2||
శరణం శరణం శరణం దేవా ||శ||
2. నిన్ను విడిచితి దేవా శరణం
నిన్ను మరచితి దేవా శరణం ||2||
నేను అపకారిని దేవా శరణం
నేను అపరాధిని దేవా శరణం||2|| ||శ||
3. ఓడిపోతిని దేవా శరణం
ఒంటరి నైతిని దేవా శరణం ||2||
కుమిలిపోతిని దేవా శరణం
క్రుంగిపోతిని-దేవా శరణం ||2||