Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శరణం శరణం... మాతా శరణం
శరణం శరణం శరణం
శరణం శరణం శరణం
1. దివ్య ప్రధాతా నవ్యసుజాతా
అరుణకిరణ సుఖ శాంతి విధాత్రి
దీన దయాకరి విరి మణిమారి
నమ్మితినమ్మా కమ్మని బొమ్మా ||శరణం||
2. రోగాగిరిపై తేజోధరివై
కాపున చేరిన పాపుల కావగా
వెలసిన మాతా వందనమమ్మా
సుందర నీ పద దాసులమమ్మా ||శరణం||
3. చీకటిలో చిరుదివ్వెవు నీవే
బాధలలో ఓదార్పుపు నీవే
ఆకలిలోను అమ్మవు నీవే
ఆర్తులగాచే. ముక్తివి నీవే ||శరణం||