Type Here to Get Search Results !

శరణంటిని మా ప్రియజననీ ( sharanamantini ma priyajanani Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: శరణంటిని ..... మా ప్రియజననీ....

చిలికించు నీదు ప్రేమన్ ||2|| 

నీ ప్రేమలోని హాయి... 

ఎంతెంతో మధురము ||2|| 

అమ్మా.... అమ్మా... అని పిలిచేమమ్మా

అమ్మా.... అమ్మా... మాకై ప్రార్థించమ్మా 


1. నవ నక్షత్ర ధారివి నీవే

నవ నిర్మాత మాతవు నీవే ||2|| 

మము చేరదీసి - మనసార చూసి 

ప్రేమించినావు నీవే ||2||

అమ్మా.... అమ్మా... అని పిలిచేమమ్మా

అమ్మా.... అమ్మా... మాకై ప్రార్థించమ్మా ||శరణంటిని|| 


2. దివి భువినేలు రాణివి నీవే

మా మోక్షపు వాకిలి నీవే ||2|| 

మా రక్షణివై - మార్గ దర్శినివై 

నడిపించు నీ సుతుని త్రోవన్ ||2|| 

అమ్మా.... అమ్మా... అని పిలిచేమమ్మా

అమ్మా.... అమ్మా... మాకై ప్రార్థించమ్మా ||శరణంటిని|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section