Type Here to Get Search Results !

శరణం శరణం యేసా శరణం ( Sharanam sharanam yesa sharanam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


శరణం శరణం శరణం యేసా - శరణం శరణ క్రీస్తా 

శరణం శరణం శరణం - శరణం శరణం శరణం


1. శాంతిని ఒసగును ప్రభు యేసు నామం-

సేదను తీర్చును ప్రభు క్రీస్తు నామం 


2. వెలుగును పంచును ప్రభు యేసు నామం-

వెతలను తీర్చును ప్రభు క్రీస్తు నామం 


3. జీవము నిచ్చును ప్రభు యేసు నామం-

జగతిని బ్రోచును ప్రభు క్రీస్తు నామం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section