Type Here to Get Search Results !

శరణం శరణం యేసయ్య ( Sharanam sharanam yesayya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


శరణం...... శరణం..... శరణం...... శరణం

శరణం శరణం యేసయ్య

నీవే శరణం శరణం యేసయ్య ||2|| 

నీ ప్రేమ హస్తముకు శరణం

నీ స్లీవ విజయముకు శరణం

నీ దివ్య రూపముకు

నీ దివ్య రక్తముకు

నీ పంచాగాయములకు 

నీ దివ్య కార్యాలకు 

నీ దివ్య పాదములుకు

నీ శక్తి తేజస్సుకు శరణం 

నీ నీతి న్యాములుకు శరణం 

నీ దివ్య జ్ఞామునకు

నీ దివ్య నామముకూ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section