Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శరణం శరణం దేవా `
దీను మొర వినరావా ||2||
నీ ప్రేమార్థిని సేవించవా................. llశరణంll
1 వ చరణం..
పువ్వుల రీతి ` మము అలరించి
నిను నుతియింప ` యిల నిలిపేవు
విశ్వాసముతో ` జీవించినచో ||2||
నిత్యం నిరతము ` వాడిపోము llశరణంll
2 వ చరణం..
చల్లని కరుణ మము కాచేవు `
జీవిత నావ ఇల నడిపేవు ||2||
జీవ జలంబు ` పానము చేయి ||2||
సేదదీరును ` మరణము లేక llశరణంll