Type Here to Get Search Results !

శరణం శరణం ( Sharanam sharanam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సా. శరణం..శరణం..శరణం..శరణం.. 

నీ పాదమే నాకు శరణం శరణం ||2|| 

నా యేసయ్యా నా రక్షకా ||2|| 


1. నీ నీడ నుండిన చాలు

నీ పాదమే నాకు శరణం శరణం||2|| 

నా యేసయ్యా నా రక్షకా 

ఏ పాపపు వేడియు నను కాల్చలేదు

నా యేసయ్యా నీవుండగా ||నీ|| 


2. నీ ఆత్మతో నన్ను నింపు

నా యేసయ్యా నా రక్షకా ||2|| 

అంతిమ దినమున నా ఆత్మను 

అందరి పై కురిపిస్తాను అంటివి ||నీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section