Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నీ రాగములో నేస్వరమై
ప. శరణం శరణం శరణం యేసా
శరణం శరణం శరణం క్రీస్తా ||2||
శరణు శరణు శరణం ||6||
1. శాంతిని ఒసగును
ప్రభు యేసు నామం ||2||
సేదను తీర్చును
ప్రభు క్రీస్తు నామం ||2|| ||శ||
. 2. వెలుగును పంచును
ప్రభు యేసు నామం ||2||
వెతలను తీర్చును
ప్రభు క్రీస్తు నామం ||2|| ||శ||